PM Kisan Samman Nidhi Yojana 2026 – రైతుల కోసం సంవత్సరానికి ₹6,000 ఆర్థిక సహాయం-PM Kisan Scheme 2026
PM Kisan Samman Nidhi Yojana 2026 పథకం పరిచయం (Overview) PM Kisan Samman Nidhi Yojana కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన scheme, చిన్న మరియు సన్నకారు రైతులకోసం. ఈ scheme ద్వారా అర్హులైన రైతులు ప్రతి సంవత్సరం ₹6,000 లబ్ధి పొందతారు.ఈ మొత్తం మూడు విడతలుగా (ప్రతి విడత ₹2,000) నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. PM Kisan Scheme ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, సాగు ఖర్చులు … Read more